మొదటి భారతీయ ఒపెన్ సోర్స్ కంప్యూటర్లు

 మొదటి సారిగా ఒక భారతీయ సంస్థ ఉబుంటు ఆదారిత కంప్యూటర్లని విడుదల చేసింది.నీం కంప్యుటేక్ ప్రేవెట్ లిమిటేడ్ వారు ఉబుంటు లాప్ టాప్,డెస్క్ టాప్ మరియు సర్వర్లను తయారుచేస్తున్నారు.మరిన్ని వివరాలకు నీం కంప్యుటేక్ సైటు ను చూడండి.కొనుగోలు చేయడానికి నీం కంప్యుటేక్ ఆన్లయిన్ దుకాణమును చూడండి.