ఉబుంటు మరియు తెలుగు

ఉబుంటు కూడా చాలా స్వేచ్చా సాప్ట్వేర్ ల మాదిరిగానే తెలుగు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర స్థానికభాషలకు కూడా మద్దతునిస్తుంది. ఉబుంటులో తెలుగు చూడవచ్చు, వ్రాయనువచ్చు మరియు ఉబుంటును తెలుగులో వాడుకోవచ్చు.

యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలనుకొంటున్నారా?

యుట్యూబ్ లో వీడియోలు చూసేవారు నచ్చిన వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడానికి వేరే సైట్లో వీడియో తాలుకు URL ని ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకొంటారు. ఫైర్ ఫాక్స్ వాడేవారు సులభంగా యుట్యూబ్ వీడియో పేజి నుండే మనకు నచ్చిన ఫార్మాట్లో వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం చేయవలసిందల్లా Easy YouTube Video Downloader

లినక్స్ ఆపరేటింగ్ సిస్టం వాడే, వాడబోయే ప్రతి ఒక్కరికి ఉపయేగపడే వెబ్ సైట్

linuxappfinder
ఇక్కడ లినక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంలకి కావలసిన సాప్ట్వేర్లు అన్ని వెతకడానికి సులువుగా విభాగాలుగా విభజించి ఉన్నాయి. వాడుకరి రేటింగ్, అభిప్రాయాలు, స్క్రీన్ షాట్స్, ఎంత మంది చూసారు అన్న సమాచారం, అప్లికేషన్ గురించిన వివరణ పొందుపరచబడి ఉన్నాయి. అంతేకాకుండా విండోస్, మాక్ లలో ప్రాచూర్యం పొందిన అప్లికేషన్స్, వాటికి లినక్స్ ప్రత్యామ్నాయ అప్లికేషన్స్ చూచించబడ్డాయి.

ఉబుంటు లో డిస్క్ పార్టిషన్ లు చేయడం

ఉబుంటు ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత హార్డ్ డిస్క్ లో మిగిలిన కాళి స్థలాన్ని పార్టిషన్ చేసుకోవాలి. ఉబుంటు తో వచ్చే డిస్క్ యుటిలిటి ద్వారా మనం ఆ పని చెయవచ్చు. ఉబుంటు డెస్క్ టాప్ లాంచర్ నందు గల ఉబుంటు ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా డాష్ తెరవబడును. డాష్ నందు గల సెర్చ్ లో D అని ఇవ్వగానే క్రింది విధంగా ఇన్ స్టాల్ అయిన

ఉబుంటు ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలి? కష్టమా?

సాధారణ వాడుకర్లు కూడా చాలా సులభంగా కంప్యూటర్ / లాప్టాప్ నందు ఉబుంటును ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. పూర్తిగా ఉబుంటు గాని లేదా ప్రస్థుతం ఉన్న ఆపరేటింగ్ సిస్టం పక్కన డ్యుయల్ బూట్ గా కాని ఇన్ స్టాల్ చేసుకోవచ్చును. మొదట ముందు పోస్ట్ లో వివరించిన విధంగా ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ తయారుచేసుకోవాలి. డ్యుయల్ బూట్ గా

ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ తయారు చేయడం

మొదట మీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కి సరిపడే ఉబుంటు ఇన్ స్టాలేషన్ ఇమేజ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత ఏదైనా డిస్క్ రైటింగ్ సాఫ్ట్ వేర్ (ఉబుంటు లో బ్రసిరో లేదా కే3బి విండోస్ లో నీరో) ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోన్న ఇమేజ్ ఫైల్ ని సాధ్యమైనంత తక్కువ వేగం లో (4X) సీడి బర్న్ చేసుకోవాలి. అంతే ఉబుంటు సీడి సిద్ధం. సీడి వృధా

ఉబుంటులో టీవి

కంప్యూటర్ లో టీవి చూడడానికి టీవి ట్యునర్ కార్డ్స్(ఇన్ టర్నల్/ఎక్స్ టర్నల్) ఉపయోగిస్తుంటాము. టీవి ట్యునర్ కార్డ్ కంప్యూటర్ కి అమర్చినతరువాత దానితో పాటు వచ్చిన డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేసి టీవి చూడవచ్చు. టీవి ట్యునర్ కార్డ్ తో వచ్చిన సిడిలో విండోస్ కి కావలసిన డ్రైవర్స్ మాత్రమే ఉంటాయి. మరి ఉబుంటు మరియు వేరె లినక్స్ పంపకాలు వాడేవారిపరిస్థితి ఏంటి? 

ఉబుంటు లో అన్ని సాఫ్ట్ వేర్లు పనిచెస్తాయా?ఎక్కడ దొరుకుతాయి? ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలి?

సాధారణంగా విండోస్ లో మనకి కావలసిన  సాఫ్ట్ వేర్లు నెట్ నుండి కాని మిత్రుల వద్దనుండి కాని తెచ్చుకొని setup.exe రన్ చేయడం ద్వారా ఇన్ స్టాల్ చేస్తాము. కాని ఆ setup.exe లు ఉబుంటులో రన్ కావు.