ఇక ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులు

రెండు నెలల క్రితం ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులుచేసుకుంటాము అన్న భారత టెలికాం ఆపరేటర్ల ప్రతిపాదనని ట్రాయ్ బుట్టదాఖలు చేసినప్పటికి వారి ఏర్పాట్లలో వారుఉన్నారు. వాట్స్‌అప్‌, స్కైప్, వైబర్, హాంగవుట్స్ వంటి అప్లెకేషన్‌లు ద్వారా వాడుకున్న డాటా మన ప్రస్తుత డాటా పధకంలోకి రాకుండా దానికి ప్రత్యేకమైన చార్జిలు విదిస్తారు. భారత అగ్రగామి నెట్‌వర్క్ ఏయిర్ టెల్ ఎప్పటిలాగే ముందు బాదడానికి ముందుకు

కంప్యూటరు కొనాలనుకుంటున్నారా? తప్పని సరిగా మీకోసమే.

సాధారణంగా ఇప్పటికి కూడా ఎక్కువగా కంప్యూటరు కొనాలనుకునే వారు అసెంబుల్డ్ కంప్యూటరు వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం మన అవసరాలను తీర్చగల కంప్యూటరును మనకు వీలయిన ధరలోనే పొందగలిగే అవకాశం ఉంటుంది కనుక. అయితే అసెంబుల్డ్ కంప్యూటరు కొనేవారు మొదట కంప్యూటరు గురించి తెలిసినవారి దగ్గర కాని లేదా కంప్యూటరు కొట్టు వాడి దగ్గరకాని కాన్‌ఫిగరేషన్ తీసుకొని నాలుదైదు కొట్లు తిరిగి ధరను పోల్చుకొని

ఫైర్‌ఫాక్స్ వీడియో చాట్

ఎటువంటి అకౌంట్ మరియు సాఫ్ట్‌వేరు అవసరం లేకుండానే వీడియో చాట్ చేయడానికి ఫైర్‌ఫాక్స్ కొత్తగా ఫైర్‌ఫాక్స్ హల్లో సర్వీసును ప్రారంభించింది. ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజరు వాడేవారు ఎటువంటి అధనపు సాఫ్ట్‌వేరు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే ఫైర్‌ఫాక్స్ లేదా క్రోమ్‌ ఇన్‌స్టాల్ చేయబడిన కంప్యూటరు లేదా మొబైల్ ఉన్నవారితో ఉచితంగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి

ఈ స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం, ఫీచర్లు ఘనం

వేగంగా వృద్ది చెందుతున్న, ఇంకా వృద్ది చెందడానికి అవకాశం ఉన్న భారత స్మార్ట్‌ఫోన్ విపణి ఇప్పుడు అన్ని కంపెనీలకు ప్రధాన లక్ష్యంగా మారింది. చిన్న, మధ్యతరగతి తయారీదారులే కాకుండా దిగ్గజసంస్థలు కూడా మన దేశవిపణి పై ఆశక్తి చూపిస్తూ వారి ఉత్పత్తులతో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి, భవిష్యత్తులో

మీ మోటోజి ని లాలిపప్‌ అప్‌గ్రేడ్‌కి సిద్దం చెయ్యండి

మోటోజి ఈ ఏడాది అధికంగా అమ్ముడుపోయిన మొబైళ్ళలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.3 తో విడుదలైన ఈ బడ్జెట్ మొబైల్ ఆండ్రాయిడ్ అప్‌డేట్ విడుదలైన ప్రతిసారి వేగంగా అప్‌డేట్ పొందడంలో ముందుంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ కూడా మోటోజికి తొందరలోనే రాబోతుంది. అయితే లాలిపప్ అప్‌డేట్ పొందడానికి

ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా?

ఫైర్‌ఫాక్స్ తన కొత్త వెర్షను 34 తో ఫైర్‌ఫాక్స్ హలో అనే ప్లగిన్ మరియు అకౌంట్ రహిత వీడియో చాట్ సేవను ప్రారంభించినది. ఈ వెబ్ ఆర్‌టిసి అధారిత విడియో చాట్ కొత్త వెర్షను ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొన్న వారందరికి చాట్ బటన్ రావట్లేదు. ఎందుకంటే మొజిల్లా సంస్థ సర్వర్ పరిమితుల కారణంగా పది శాతం మంది వాడుకర్లకు మాత్రమే ఈ

అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది.

సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం.